Thursday, March 21, 2019

మాచర్లలో నామినేషన్ దాఖలు….రామకృష్ణరెడ్డి…..


గుంటూరుజిల్లా:మాచర్ల:న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
‘ప్రజలుతో కలిసి భారీగా ర్యాలీ’
గుంటూరుజిల్లా మాచర్ల నియోజక వర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా, మాచర్ల తాజా మాజీ ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అనుచరులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలుతో కలిసి భారీగా ర్యాలీగా వెళ్ళి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందచేశారు.

No comments:

Post a Comment