Thursday, March 7, 2019

ప్రభుత్వానికి చెప్పినా చేస్తాం …చూస్తాం అనే వారే….

గుంటూరు న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
  • దేశం నాణేనికి ఓ వైపు అభివృద్ధిలోకి ప్రపంచంలో పోటీ పడుతుంటే మరో వైపు కొన్నిచోట్ల కనీస సౌకర్యాల కొరత వేధిస్తోంది.
  • గుంటూరు జిల్లా రూపెనగంట్ల శివార్లోని శాంతినగర్ గ్రామానికి స్మశనాన్వాటిక లేదు.
  • దీంతో ఏళ్ళుగా ఏవరు చనిపోయినా రోడ్డు పక్కనే ఖాళీ స్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఎన్నోసార్లు ఈ సమస్యపై ప్రభుత్వానికి చెప్పినా చేస్తాం..చూస్తాం అనే వారే తప్ప అచరణ దిశగా అడుగులేసినవారు లేరు.

No comments:

Post a Comment