Saturday, March 9, 2019

ఎండల్లో చిరుజల్లు….

విశాఖపట్నం న్యూస్‌టుడే:
రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం, విశాఖలో వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
వాయవ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ ఒడిశా తీరం కోస్తాంధ్రా, రాయలసీమ, తమిళనాడు, మీదుగా ఒక బలహీనమైన ద్రోణి కొనసాగుతోందని వివరించారు.

No comments:

Post a Comment