శ్రీకాకుళం న్యూస్‌టుడే:
నేటి నుంచి రెండు రోజులపాటు అరసవెల్లి నారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు స్పర్శిస్తాయి.స్వామి మూల విరాట్‌ను సూర్యకిరణాలు తాకనున్నాయి..సూర్య కిరణాలు మొదట తాకేది కోణార్క్‌లోని సూర్యదేవాలయంలోనే దీని తరువాత సూర్య కిరణాలు తాకే మహత్తర దృశ్యం మనం అరసపల్లిలోనే చూడగలం దీనిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు.సూర్యుడు లేకపోతే గమనం లేదు జీవం లేదు.
No comments:
Post a Comment