Tuesday, March 19, 2019

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సౌదీ పైలెట్ ఫిర్యాదు……


హైదరాబాద్ న్యూస్‌టుడే:
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిధిలో 15కి.మీ.వరకు లేజర్ షోపై నిషేదం వహించారు.నిన్న రాత్రి ఎయిర్ పోర్ట్ దగ్గర ఓ యువకుడి బర్త్ డే వేడుకల సందర్భంగా లేజర్ షో ఏర్పాటు చేశారు.అయితే లేజర్ లైటింగ్‌తో విమాన ల్యాండింగ్‌కు తీవ్ర ఇబ్బంది కలుగుతుండతంతో ఎయిర్ పోర్ట్ అధికారులకు సౌదీ విమాన పైలెట్ ఫిర్యాదు చేశారు.దీంతో 15కి.మీ.వరకు లేజర్ షోను నిషేదిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

No comments:

Post a Comment