Tuesday, March 19, 2019

ఎంత ప్యాకేజీ ఆఫర్ చేశావు చంద్రబాబు?

న్యూస్‌టుడే:  ముఖ్యాంశాలు
*చంద్రబాబు కిరాయి సేన సేవలను అద్దెకు తెచ్చుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్మలు చేశారు…
* కిరాయి సేన సేవలను అద్దెకు తెచ్చుకున్నారని …
గెలుపు తనదేనంటూ ఏపీ సీఎం చంద్రబాబు కిరాయి సేన సేవలను అద్దెకు తెచ్చుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్మలు చేశారు.
65 లక్షల పచ్చ సైన్యం ఉంది. కోటి మంది డ్వాక్రా మహిళలు, 55 లక్షల మంది పెన్షనర్ల, కోటి మంది లబ్ధిదారుల ఓట్లు  తమవే. మా స్కోరు 150 + అంటున్న చంద్రబాబు మరోవైపు సీక్రెట్‌గా కిరాయి సేన (జనసేన) ను ఎందుకు హైర్ చేసుకున్నారు? వారి అజ్ఞాత సేవల ప్యాకేజీ ఎంత? అని ట్వీట్ చేశారు.

No comments:

Post a Comment