Tuesday, March 19, 2019

గంటవ్యవధిలో మారిన కండువా……..

శ్రీకాకుళం, న్యూస్‌టుడే ముఖ్యంశాలు….
1)రెండు ప్రధాన పార్టీల కండువాలతో పరిస్ధితులను కళ్ల ముందు…..
2)డాక్టర్ బెందాళం అశోక్ బేసి రామచంద్రపురంలో ఎన్నికల ప్రాచరం……
సొంపేట మండలంలోని   వేసి రామచంద్రపురం  వైకాపా ఎంపీటీసీ  సభ్యురాలు  పసుపురెడ్డి  బృందావతి గంట వ్యవధిలోనే  రెండు ప్రధాన   పార్టీల  కండువాలతో  నేటి  ఎన్నికల పరిస్ధితులను  కళ్ల  ముందుంచింది.  ఇచ్చాపురం  ఎమ్మెల్యే  డాక్టర్ బెందాళం అశోక్  బేసి రామచంద్రపురంలో  ఎన్నికల ప్రాచరం  నిర్వహిస్తుండగా సోమవారం  సాయంత్రం  3గంటల  సమయంలో   బందావతి,  ఆమె కుమారుడు  ఇతర వైకాపా కార్యకర్తలతో  కలిసి  టిడీపి లో  చేరుతున్నట్లు   ప్రకటించింది.

No comments:

Post a Comment