తిరుపతి న్యూస్‌టుడే:తిరుపతి లో ఈరోజు లోక్ ఆదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక లోక్ ఆదాలత్ ఛైర్మన్ వై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక్ ఆదాలతో లక్ష్యాలను వివరించారు.. కోర్టులలో కొన్ని కేసులు త్వరగా పరిష్కారం కాకపోవడంతో ఇరు కక్షిదారులు లోక్ ఆదాలత్ లో తమ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అనంతరం పలు కేసులను ఈ లోక్ ఆదాలత్ పరిష్కరించారు.

No comments:
Post a Comment