Saturday, March 9, 2019

విమానయానం అబ్బురమా…

జాతీయం..ముఖ్యాంశాలు:-
*మార్చి 1 నుండి ఏవియేషన్ టర్బైన్,జెట్ ఇంధనం ధరలు 10 శాతం పెరిగింది..
*ఎయిరిండియా రూ.8,800 కోట్ల నష్టాలో ఉంది…
దేశంలో మార్చి 1 నుండి ఏవియేషన్ టర్బైన్,జెట్ ఇంధనం ధరలు 10 శాతం పెరిగిన నేపథ్యంలో విమానాల టిక్కెట్ల ధరలు పెరగనున్నాయి.అటు పైలట్ల కొరత,ఇతర కారణాల వల్ల ఇండిగో విమానయాన సంస్థ ఏప్రిల్ వరకు కొన్ని సర్వీసులకు రద్దు చేసింది.దీంతో పాటు ఎయిరిండియా రూ.8,800 కోట్ల నష్టాలో ఉంది.ఈ నేపథ్యంలో పలు విమానయాన సంస్థల్లో ప్రయాణ ఛార్జీలు భారిగా పెరుగున్నాయి.దీంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.

No comments:

Post a Comment