Wednesday, March 20, 2019

ముసుగు వేసుకున్న చంద్రబాబు…..


హైదరాబాద్ న్యూస్‌టుడే: 
* ఇక టీడీపీ గెలుపు కోసమే జనసేన బలహీనమైన అభ్యర్థులను దించుతోందని.
తమ అభ్యర్థి గోరంట్ల మాదవ్ ఉద్యోగానికి చేసిన రాజీనామాను ఎందుకు ఆమోదించలేదని ఏపి ప్రభుత్వాన్ని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఇక టీడీపీ గెలుపు కోసమే జనసేన బలహీనమైన అభ్యర్థులను దించుతోందని. కాంగ్రెస్, కెఏ పాల్, బిఎస్‌పి, సిపి ఐ, సిపిఎం లతో కలిసి చంద్రబాబు ముసుగు కూటమిగా ప్రజల్లోకి వస్తున్నారని ఆమె మండిపడ్డారు. అటు టీడీపీకి సూటి రాజకీయాలు చేయడం రాదని.. అందుకే ఇలా చేస్తున్నారని వాసిరెడ్డి ఆరోపించారు.

No comments:

Post a Comment