Wednesday, March 20, 2019

హాయ్‌లాండ్ వేలానికి దరఖాస్తులు రాలేదట ..


అమరావతి  న్యూస్‌టుడే:
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా హాయ్‌లాండ్‌ను వేలానికి సిద్ధం చేయగా.. అందుకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. బహుశా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నందున వేలానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చని కోర్టు అభిప్రాయపడింది. కాగా వేలం ప్రక్రియపై మార్చి 27 న విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.

No comments:

Post a Comment