Saturday, March 9, 2019

బీజేపీకి ఈసీ హెచ్చరిక…అభినందన్‌ను తొలగించాలి…

ఢిల్లీ న్యూస్‌టుడే:
  • బీజేపీ హోర్డింగుల్లో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ ఫోటో ఉండటంతో ఈసీ అప్రమత్తమైంది.
  • ఎన్నికల ప్రచార చిత్రాల్లో సైనికుల ఫోటోలు వాడొద్దని అన్ని రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది.

No comments:

Post a Comment