విశాఖ న్యూస్‌టుడే:
- మాడుగులలో సంస్థానాథీశులు నిర్మించిన సీతారాముల దేవాలయం పాత ధ్వజస్తంభం దిగువన 1835 సవత్సరం నాటి నాణేలు బయటపడ్డాయి.
- ఆదివారం ఈ ఆలయం వద్ద నూతనంగా ధ్వజస్తంభం ప్రతిష్టించారు.
- పాత ధ్వజస్తంభం తొలగించే సమయంలో దిగువన ఈ నాణేలు బయటపడ్డాయి.
- వాటిపై సీతారామ పట్టాభిషేకం , విక్టోరియారాణి బొమ్మాలు ముద్రించి ఉన్నాయి.
- వీటిని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

No comments:
Post a Comment