గుంటూరు న్యూస్‌టుడే:
*ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు.
నేలపాడు గ్రామంలో నిర్మించిన హైకోర్టు నూతన భవనంలో నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. ఉ.9.గం. నుంచి 11.గం. మధ్యలో కరకట్టపై ప్రధాన న్యాయమూర్తి, న్యాయవాదులు, రిజిస్ట్రార్ల వాహనాలకు ఎదురుగా వచ్చే ఎలాంటి వాహనాలను అనుమతించబోమని రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాదారులు పూర్తిగా సహకరించాలని కోరారు.

No comments:
Post a Comment