హైదరాబాద్ న్యూస్‌టుడే:ముఖ్యంశాలు:
- నాంపలీ అర్బన్ హెల్త్ సెంటర్‌లో కలకలం రేగింది.
- నాంపలీ అర్బన్ హెల్త్ సెంటర్‌లో కలకలం రేగింది.
- వ్యాక్సిన్ వికటించి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
- పరిస్థితి విషమంగా ఉండడంతో సిబ్బంది వారిని నాంపల్లి నుంచి నీలోఫేర్ అస్పత్రికి తరలించారు.
- అందోళన చెందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అని ఆరోపిస్తున్నారు.
No comments:
Post a Comment