విశాఖ న్యూస్‌టుడే:
- స్మార్ట్ సిటీలో భాగంగా గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది.
- ఈ మేరకు ఏసీ,నా ఏసీ బస్సులను జీవీఎంసీ నుంచి పెందుర్తి వరకు.
- అక్కడి నుంచి జంక్షన్ మీదుగా జీవీఎంసీ వరకు ట్రయల్ రన్ నిర్వహించింది.
- ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ.
- నెలరోజుల పాటు ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రజలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు
No comments:
Post a Comment