Monday, March 11, 2019

ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ….


విశాఖ న్యూస్‌టుడే:
  • కోటవురట్లలో వైసీపీ ఆవిర్భావ ప్రధానోత్సవాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
  • ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్సీ డీవిఎస్ రాజు,పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి దత్తడు సీతాబాబు ఆవిష్కరించారు.
  • వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీ దేనని, తమ పార్టీని ప్రజలు గెలిపిస్తే నవరత్నాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని డీవీఎస్ రాజు స్పష్టం చేశారు.
                                      

No comments:

Post a Comment