Monday, March 11, 2019

నిరుద్యోగ ఉపాధి శిక్షణ…

గుంటూరు న్యూస్‌టుడే:
*వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ.
నిరుద్యోగులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సింక్రో సర్వే గ్లోబల్ సాల్యూషన్స్ ప్రకటించింది. కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్, ఎంఎస్ ఆఫీస్, సాఫ్ట్ స్కిల్స్, కీ బోర్డ్ టైపింగ్ కోర్సుల్లో 60 రోజుల శిక్షణ ఉంటుందన్నారు. 18-42 ఏళ్ల అభ్యర్థులు ఇంటెర్ పాసై ఉంటే పట్టాభిపురంలోని కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు.

No comments:

Post a Comment