Thursday, March 7, 2019

తృటిలో తప్పిన ప్రమాదం..


ఉత్తరప్రదేశ్ న్యూస్‌టుడే:
  • రెండేళ్ల బాలుడు మూడో అంతస్తు బాల్కనీలో ఆడుకుంటూ అదుపు తప్పి కింద పడిపొయాడు….
  • అదృష్టవశాత్తు బాలుడికి ఎలాంటిప్రాణహాని జరగలేదు…
 ఉత్తరప్రదేశ్ లో ఓ రెండేళ్ల బాలుడు మూడో అంతస్తు బాల్కనీలో ఆడుకుంటూ అదుపు తప్పి కింద పడిపొయాడు.అయితే అదృష్టవశాత్తు అదే సమయంలో  కింద అటుగా వెళ్తున్న మహిళపై పడటంతో బాలుడికి ఎలాంటిప్రాణహాని జరగలేదు.కానీ ఒక్కసారిగా పైనిండి పడటంతో బాలుదు స్పృహ కోల్పోగా తల్లిదండ్రులు వ్రంటనే ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం   బాలుడి ఆరొగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
                                                              

No comments:

Post a Comment