Thursday, March 7, 2019

17న టీడీపీలోకి మాజీ మంత్రి…..


విశాఖ న్యూస్‌టుడే: జిల్లాలకు చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఏ పార్టీలో చేరుతారనే దానిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది.ఎట్టకేలకు ఈ నెల 17న ఆయన టీడీపీలో చేరనున్నారని తెలుస్తుంది.అనకాపల్లి లోక్ సభ సీటును కొణతాలకు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment