Thursday, March 7, 2019

కేవలం రూ.799 కే విమాన టికెట్ …..


హైదరాబాద్ న్యూస్‌టుడే: 
  • హైదరాబాద్‌కు చెందిన టర్బో మేఘా ఎయిర్‌వేస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ  రూ.799 కే విమాన టికెట్లు అందిస్తోంది.
  • గ్రేట్ టేక్ అఫ్ సేల్ పేరుతో తక్కువ ధరకే టికేట్లు విక్రయిస్తుంది.
దీనిలో భాగంగా లక్ష వరకు విమాన సీట్లను రూ.799 కి అందిస్తుండగా ఇవాళ్టి నుంచి మార్చి 17 వ తేది వరకు బుక్ చేసుకోవచ్చు అలా బుక్ చేసుకున్న టికెట్లతో మార్చి 8 అక్టోబర్ 26 వ తేది వరకు ప్రయాణించవచ్చు .

No comments:

Post a Comment