ఆమిర్ ఖాన్ కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. సినిమా .. సినిమాకి కొత్తదనాన్ని చూపిస్తూ, అశేష ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆమిర్ ఖాన్ ఎంచుకున్న కథలు .. విలక్షణమైన పాత్రలు .. ఆ పాత్రల్లో ఆయన ఒదిగిపోయే తీరు ఆయన క్రేజ్ ను పెంచుతూ వెళ్లాయి. అలాంటి ఆమిర్ ఖాన్ త్వరలో ఒక హాలీవుడ్ రీమేక్ లో నటించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది .. ఆ సినిమాయే ‘ఫారెస్ట్ గంప్’.

No comments:
Post a Comment