Saturday, March 9, 2019

హర్రర్ గా కనిపించనున్న తమన్నా…..

బాలీవుడ్ న్యూస్‌టుడే: యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి గతంలో తెరకెక్కించిన ‘రాజుగారి గది’ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత చేసిన ‘రాజుగారి గది 2’ ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని ‘రాజుగారి గది 3’ చేయడానికి రంగంలోకి దిగాడు. ఈ కథను ఆయన న‌టి తమన్నాకి వినిపించడం .. ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. పారితోషికం.. డేట్స్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని స‌మాచారం.

No comments:

Post a Comment