హైదరాబాద్ న్యూస్‌టుడే:
కొత్తగా నాలుగు మండలాలు ఏర్పాటుకు తుది నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. నిజామాబాద్ లో జిల్లాలో మొస్తా, చుండూరు మండలాలు ఏర్పాటు. సిద్దిపేట జిల్లాలో నారాయణ రావు పేట మండలం ఏర్పాటు. మేడ్చల్ జిల్లాలో మూడు చింతలపల్లి మండలం ఏర్పాటు. తుది నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ.

No comments:
Post a Comment