Thursday, March 14, 2019

మరో సారి టిక్కేట్ అందుకున్న నల్లమిల్లి…….

తూర్పుగోదావరి న్యూస్‌టుడే ముఖ్యంశాలు:
  • తొమ్మిదోసారి నల్లమిల్లి కుటుంబానికి టిక్కేట్…..
  • ఆయన ఎంపిక పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి…
టీడీపీ తొలి జాబితాలోనే అనపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టిక్కెట్ దక్కింది. రామకృష్ణారెడ్డి తండ్రి మూలారెడ్డి టీడీపీ నుంచి83,94,99 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.1989,2004,09 ఎన్నికల్లో పోటీ చేసి మూలారెడ్డి ఓటమి పాలయ్యారు.కాగా ఆయన కుమారుడు రామకృష్ణారెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.కాగా ఆయన ఎంపిక పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
                                       

No comments:

Post a Comment