Thursday, March 14, 2019

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా…..


చిత్తురు న్యూస్‌టుడే: 
  • చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు.
  • పీలేరు టీడీపీ ఎమ్మెల్యేగా నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి,కుప్పం టీడీపీ ఎమ్మెల్యేగా నారా చంద్రబాబు నాయుడు,పుంగనూరు టీడీపీ ఎమ్మెల్యేగా అనూష రెడ్డి,పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే  ఎన్.
అమర్‌నాథ్‌రెడ్డి,చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యేగా పులపర్తి వెంకట మణి ప్రసాద్(నాని),తిరుపతి టీడీపీ ఎమ్మెల్యేగా  సుగుణమ్మ,శ్రీకాళహాస్తి టీడీపీ ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్ రెడ్డి,నగరి టీడీపీ ఎమ్మెల్యేగా గాలి భానుప్రకాష్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.జిల్లాలో మొత్తం స్థానాలు 14 ఉండగా అందులో 6 స్థానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.
                                                                                                          

No comments:

Post a Comment