Monday, March 11, 2019

ఎన్నికలు షురూ అయిన వేళ…..


అమరావతి న్యూస్‌టుడే: తెలుగుదేశం అధినేత, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం. తదితర అంశాలపై తమ పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment