Wednesday, March 13, 2019

ఎన్నికల వ్యూహం కోసం కాంగ్రెస్ భేటి….

ఢిల్లీ న్యూస్‌టుడే:ఢిల్లీలో ఈరోజు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఏఐసీసీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. పలు అంశాలపై పార్టీ నేతలు చర్చించనున్నారు.

No comments:

Post a Comment