Monday, March 18, 2019

ముగిసిన క్రీడా పోటీలు……….


విశాఖ న్యూస్‌టుడే:
*అంతర్‌ కళాశాలల మహిళా విభాగం క్రీడాపోటీలు సోమవారం ముగిశాయి..
 గీతం దంత వైద్యకళాశాల- ఆసుపత్రి ఆధ్వర్యంలో స్థానిక మైదానంలో మూడురోజులుగా జరుగుతున్న ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ అంతర్‌ కళాశాలల మహిళా విభాగం క్రీడాపోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో ఆశ్రమ్, కామినేని వైద్యకళాశాలల జట్లు సంయుక్త ఛాంపియన్‌ షిప్‌ దక్కించుకున్నాయని ప్రిన్సిపల్‌ కె.గంగాధరప్రసాద్, క్రీడా విభాగం కార్యదర్శులు కె.రామకృష్ణారావు, ఇ.త్రిమూర్తి పేర్కొన్నారు.
                                                

No comments:

Post a Comment