న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
*ఇటు వంటి చాయ్ తాగితే ప్రత్యర్ధులను కూడా స్నేహితులను చేస్తుంది.
భారత కమాండర్ అభినందన్ తన హూంద ప్రవర్తనలో పాకిస్థాన్‌లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు .స్నేహదూత అంటు అభినందన్ పేరుతో దాయది దేశంలో పోస్టర్లు వెలిశాయి .పాక్‌లోని టీ స్టాల్ యాజమాని టీ స్టాల్ వద్ద ఆయన ఫొటోలో ఫ్లెక్సిని వేలాడ దీస్తూ స్నేహదూతగా అభివర్ణించారు. ఇటు వంటి చాయ్ తాగితే ప్రత్యర్ధులను కూడా స్నేహితులను చేస్తుంది. అని ఫ్లెక్సిపై ముద్రించాడు .ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

No comments:
Post a Comment