జి.కొత్తూరు(తిరువూరు) న్యూస్‌టుడే:
1.టీ న్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ …
2. కుక్కలు వకమ్మడిగా దాడి చేశాయి…
జి.కొత్తూరు(తిరువూరు), మండలంలోని జి.కొత్తూరు శివారు చిక్కుళ్లగూడెంలో కుక్కల వకుమ్మడి దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బీసీ కాలనీకి చెందిన నాలుగో తరగతి విద్యార్థి మోటపోతుల గోపాలకృష్ణ స్నేహితులతో కలిసి ఆదివారం సమీపంలోని పాలకేంద్రం వద్ద ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వకమ్మడిగా దాడి చేశాయి. మీద పడి కరవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:
Post a Comment