arifbasha
Wednesday, March 13, 2019
నేటి మంచిమాట….
అధికంగా మాట్లాడితే
ప్రశాంతతని కోల్పోతారు.
అనవసరంగా మాట్లాడితే
అర్ధాన్ని కోల్పోతారు.
అహంకారంతో మాట్లాడితే
ప్రేమను కోల్పోతారు.
అబద్ధాలు మాట్లాడితే
పేరును కోల్పోతారు.
ఆలోచించి మాట్లాడితే
ప్రత్యేకతతో జీవిస్తారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment