Wednesday, March 20, 2019

ఎంపీ అభ్యర్థులు ఖరారు..


ఆంధ్రప్రదేశ్ న్యూస్‌టుడే: 
ముఖ్యాంశాలు:
*మాణిక్యాలరావు పోటీ చేయనున్నారని జీవీఎల్ చెప్పారు.
బీజేపీ రాష్ట్ర కమిటీ 18 మంది ఎంపీ, 123 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసి కేంద్ర కమిటీకి పంపించిందని, త్వరలోనే వారి పేర్లను ప్రకటిస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు స్పష్టం చేశారు. నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు పోటీ చేయనున్నారని జీవీఎల్ చెప్పారు.

No comments:

Post a Comment