Thursday, March 7, 2019

కొత్తగా నాలుగు మండలాలు….


తెలంగాణ న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
*రాష్ట్రంలో కొత్తగా నాలుగు మండలాలను ఏర్పాటు ..
*మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మూడుచింతలపల్లి ,నిజమాబాద్ జిల్లాలోని వర్ని  మండలాన్ని పునర్‌వ్యవస్థీకరించారు.
రాష్ట్రంలో కొత్తగా నాలుగు మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు  జారీ చేసింది.సిద్ధిపేట జిల్లాలో కొత్తగా నారాయణరావుపేట ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మూడుచింతలపల్లి ,నిజమాబాద్ జిల్లాలోని వర్ని మండలాన్ని పునర్‌వ్యవస్థీకరించి మోస్రా చండూరు అనే కొత్త మండలాలను ఏర్పటుచేసింది.

No comments:

Post a Comment