Saturday, March 9, 2019

పారితోషకం విషయం లో తగ్గని ముద్దుగుమ్మ ….


బాలీవుడ్ న్యూస్‌టుడే: న‌టి ర‌కుల్‌ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం నాగార్జున న‌టించే మ‌న్మ‌థుడు2 చిత్రంలో న‌టించ‌నుంది. ఈ భామ‌కు తెలుగులో సినిమాలు లేకపోయినా కూడా పారితోషికం విషయంలో మాత్రం రాజీ పడడం లేదు. ‘మన్మథుడు 2’ చిత్రంలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ కోటి యాభై లక్షలు తీసుకుంటోందట.

No comments:

Post a Comment