arifbasha
Tuesday, March 19, 2019
నేటి మంచిమాట….
కోపంలో నీ నోటి వెంట వొచ్చే ప్రతీ మాటా నీ చేతిలో నిప్పుకణిక లాంటిది. దాన్ని అవతలి వారి మీదకు విసురుదామనుకుంటావు. అది వారిని కాల్చదు. నీ నుంచి వారిని దూరంగా పారిపోయేలా చేస్తుంది. ఈ లోపులో నీ చేయి మాత్రం తప్పక కాలుతుంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment