Monday, March 11, 2019

చార్మినార్ ఎక్స్‌ప్రెస్స్ లో మంటలు అప్రమత్తమైన డ్రైవర్….

మహబూబాబాద్‌ న్యూస్‌టుడే:
మహబూబాబాద్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ కేసముద్రం సమీపంలో రైలును నిలిపివేశారు. రైలులో చెలరేగుతున్న మంటలను సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

No comments:

Post a Comment