కావల్సినవీ:
- పల్లీలు-ఒకటిన్నరకప్పు
- కొబ్బరి
తురుము-అరకప్పు - చక్కెర -రెండున్నరకప్పులు
- నెయ్యి-ముప్పావు కప్పు
- పాలు-కప్పు
- జీడిపప్పు,కి
స్మిస్ పలుకులు-కొన్ని.
తయారీ:-
పల్లీలను గంట ముందు నీళ్లలో నానబేట్టుకోవాలి.తరువాత నీటిని వంపేసి కొబ్బరితో కలిపి ముద్దలా చేసుకోవాలి.ఇప్పుడు బాణలిలో చక్కేర,పాలు మరుగుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమం,నెయ్యి వేసేయాలి.మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి ఇది దగ్గరకు అవుతుంది.అప్పుడు దింపేయాలి.ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకుని ముక్కల్లా కోసి జీడిపప్పు,కిస్మిస్ పలుకులను అందంగా పైన వేయాలి.
No comments:
Post a Comment