న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
- మధ్యవర్తిత్వ ప్రక్రియ గోప్యంగా ఉంచుట.
అయోధ్య వివాధాన్ని మధ్యవర్తిత్వం ద్వార పరిష్కరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ సమస్య పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను సుప్రీంకోర్టు నియమించింది. శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరాం పంచు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఖలీపుల్లాలను మధ్యవర్తులుగా నియమించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్ లో జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ గోప్యంగా ఉంచాలని చెప్పింది.మధ్య వర్తులకు 8 వారాల సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు 4 వారాల్లో మొదటి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది

No comments:
Post a Comment