గుంటూరు న్యూస్‌టుడె:
*మళ్ళీ చంద్రబాబు రావాలనే ఆకాంక్ష.
*ఈ నెల 22 న నామినేషన్ వేయుట.
సత్తెనపల్లి నుంచి రెండో సారి పోటీకి దిగితున్నానని స్పీకర్ కేడెల శివప్రసాద్ రావు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోడెల మాట్లాడారు.. ఈ నెల 22న నామినేషన్ వేస్తానన్నారు. పార్టీలో అభిప్రాయభేదాలను సరి చేసుకుంటామన్నారు. తన కుటుంబ సభ్యుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇస్తున్నానన్నారు. 15 వేల ఓట్ల మెజార్టీతో తాను గెలవడం తథ్యమన్నారు. ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు రావాలనేదే తన ఆకాంక్ష అని అన్నారు.

No comments:
Post a Comment