Thursday, March 21, 2019

టీడీపీ 2 సీట్లపై తుది నిర్ణయం……


ఆంధ్రప్రదేశ్ న్యూస్‌టుడే:
*దీంతో ఆయనను మార్చాలని హైకమాండ్ భావిస్తుంది.
శ్రీశైలం, దర్శి అభ్యర్థులపై నేడు టీడీపీ తుది నిర్ణయం తీసుకోనుంది. శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వం పై టీడీపీలో సందేహాలు ఉన్నాయి. దీంతో ఆయనను మార్చాలని హైకమాండ్ భావిస్తుంది. ఇక దర్శి సీటును కదిరి బాబురావుకు కేటాయించగా.. ఆ సీటూను శిద్దా సుధీర్‌కు ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
                                                                                              

No comments:

Post a Comment