Wednesday, March 20, 2019

మంత్రి కళా ప్రత్యేక పూజలు…..


శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
1)పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం……..
2)అమ్మవారికి  ప్రత్యేక  పూజలు నిర్వహణ…… 
పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం మంగళావరంతో ముగిసింది. వేకువజాము నుంచే భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాల  నుంచి భక్తులు  తరలివచ్చారు.అమ్మను దర్శించుకొని భక్తి పరవశ్యంలో మునిగారు.రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి  కిమిడి  కళావెంకటరావు దంపతులు అమ్మవారికి  ప్రత్యేక  పూజలు నిర్వహించారు.పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించారు.ఈ కార్యక్రామంలో  పలువురు  నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment