తొలి లోక్‌పాల్ గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఘోష్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ ఉత్తర్వులు జారీ చేశారు. జ్యూడీషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బి. భోసలే, చేసారు. జ్యూడీషియల్ సభ్యులుగా దినేష్ కుమార్ జైన్, అర్చనా రామమందరం, మహేందర్‌సింగ్, ఇందర్జీత్ ప్రసాద్ గౌతం నియమితులయ్యారు. పీసీ ఘోష్ పూర్తి పేరు పినాకి చంద్ర ఘోష్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017 లో పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం జాతీయ సూచన హక్కుల సంఘం సభ్యునిగా కొనసాగుతున్నారు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నిధులు నిర్వర్తించారు.

No comments:
Post a Comment