బలగ(శ్రీకాకుళం)న్యూస్‌టుడే:
- రా
నున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమని బిజేపి ఎమ్మెల్సీ సొము విర్రాజు పేర్కొన్నారు. - బుధవారం శ్రీకాకుళం వచ్చిన ఆయన భాగంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో 175 అసెంబ్లీ,25 పార్లమెంటు స్ధానాల్లో పోటీ చేస్తున్నామన్నరు. భారతీయ జనతా పార్టీతోనే రాష్ట్రాభివృధ్ధి సాధ్యమన్నారు.తాము అధికారంలోకి రాగానే వైద్యవిద్య, ఆరోగ్య రంగాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నామని పేర్కొన్నారు

No comments:
Post a Comment