చిత్తూరు న్యూస్‌టుడే:
ఎన్నికల కోడ్ అమల్లో వున్నందున సినిమా హాళ్లలో బల్క్ టికెట్లు అమ్మరాదని చంద్రగిరి రిటర్నింగ్ అధికారి, తిరుపతి సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు.టికెట్ కౌంటర్ల వద్ద తప్పనిసారిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి రెవిన్యూ డివిజన్ పరిధిలోని సినిమా థియేటర్ యజమానులతో సమావేశమై పలు సూచనలు చేశారు.

No comments:
Post a Comment