గుంటూరు న్యూస్‌టుడే:
*కండువాలు కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు……
సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీని వదిలి సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్.సీపీలో చేరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు వారికి కండువాలు కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు.
No comments:
Post a Comment