Monday, March 18, 2019

నామినేషన్ల కోసం వచ్చిన రైతులు ……

నిజామాబాద్ న్యూస్‌టుడే:
  • ఒక్కోగ్రామం నుంచి ఐదుగురు చొప్పున నామినేషన్‌లు వేస్తామని వెల్లడించిన రైతులు…
  • రైతులు నామినేషన్ పత్రాల కోసం కలెక్టరేట్‌కు వచ్చారు.
  • ఒక్కోగ్రామం నుంచి ఐదుగురు చొప్పున నామినేషన్‌లు వేస్తామని వెల్లడించిన రైతులు…
  • పసుపు, ఎర్రజొన్నకు మద్దతుధర డిమాండ్ చేశారు.
  • అటు రైతుల నామినేషన్లపై స్పందించిన కవిత దేశంలో ఎవరైన పోటీకి అర్హత ఉందన్నారు.
  • ఆంధ్రాపాలకులకు ఇనాటికి పరిష్కారం కావటం లేదని అన్నారు.

No comments:

Post a Comment