కృష్ణా న్యూస్‌టుడే:
మచిలీపట్నం (మ) ఇంగ్లీష్‌పాలెంలో బాంబు కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఓ ఇంట్లో బాంబును గుర్తించగా, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నరు. బాంబును ఎందుకు తయారుచేశారనే విషయాలను పోలీసులు విచారిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈఘటన జరగడంతో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.

No comments:
Post a Comment