Saturday, March 16, 2019

జగన్ హమీ భరోసా …

చిత్తూరు న్యూస్‌టుడే:
  • ఏడాదికి రూ.10వేల సాయం ప్రకటించిన యువనేత.
  • జీవితం పై భరోసా పెరిగిందంటున్న వైనం.
బారీగ పెరిగిపోతున్న పెట్రోల్,డీజిల్ ధరలతో పాటు వాహన ఇన్సూరెన్స్ ప్రతి ఏటా భారమై పోయింది.చదువుకున్న యువతకు ఉపాధి లేక వేలాది మంది నిరుద్యోగులు ఆటో తోలుకుంటూ జీవనం గడుపుతున్న జీవితాలకు జననేత జగనన్న ఇచ్చిన హమీ ఉపశమనం కలిగిస్తుంది.ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పది వేల రూపాయిలు ఆర్ధిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ మాతే మాకు కొండంత అండ.వైఎస్ జగన్ మాటే మాకు భరోసా.పెరిగినపోతున్న చమురు ధరలు,అప్పులకు వడ్డీలు కట్టలేని ఆటోడ్రైవర్ల పరిస్థిని తెలుసుకుని ఆర్ధిక సహాయం చేస్తామని చెప్పడం హర్షనీయం.
                                                                                            

No comments:

Post a Comment