Thursday, March 7, 2019

రాజశేఖర్ కోత్త సినిమా ‘అర్జున’…..ఈ నెల లో విడుదల….

రాజశేఖర్ కథానాయకుడిగా కన్మణి దర్శకత్వంలో ‘అర్జున’ సినిమా రూపొందింది. సీకే ఎంటర్టైన్మెంట్స్ .. హ్యాపీ మూవీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మరియమ్ జకారియా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, కోట శ్రీనివాసరావు కీలకమైన పాత్రను పోషించారు. పొలిటికల్ డ్రామాగా నిర్మితమైన ఈ సినిమాలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి యువకుడి పాత్ర అయితే .. మరొకటి కాస్త వయసు పైబడిన పాత్ర.ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు

No comments:

Post a Comment